ETV Bharat / state

సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో సర్పంచ్ నోముల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు.

author img

By

Published : Oct 3, 2019, 3:13 PM IST

సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నోముల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పంపిణీ చేసిన చీరలను కట్టుకొని దాండియా చేశారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

tg_nzb_06_03_bathukamma_samburalu_av_ts10136 ******************************************** Rajendhar, etv contributer, indalvai () నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో గురువారం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. సర్పంచ్ నోముల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగను పురస్కరించుకొని పంపిణీ చేసిన చీరలను కట్టుకొని దాండియా పాటలకు ఆడి పాడారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.....vis

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.