ETV Bharat / state

'2024లో భాజపా జెండా ఎగరేస్తాం..' - CONGRESS

2024లో తెలంగాణలో భాజపానే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు.

'2024లో భాజపా జెండా ఎగరేస్తాం..'
author img

By

Published : Jul 13, 2019, 3:24 PM IST

2024 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగవేసేది భాజపానేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు పరిశీలన కోసం దత్తాత్రేయ ఈ రోజు నిజామాబాద్​కు వచ్చారు. తెరాస పార్టీకి ప్రత్యామ్నాయం ఒక్క భాజపానేనని పునరుద్ఘాటించారు. భాజపాలో చేరేందుకు డి. శ్రీనివాస్​తో పాటు మరికొంత మంది కాంగ్రెస్, తెరాస ఎంపీలు ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. తెరాస కంచుకోటైన నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను కాషాయదళం కైవసం చేసుకోవడం చూస్తుంటేనే... తెరాస పతనం ప్రారంభమైనట్లు అర్థమవుతుందన్నారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు పార్టీలో చేరారు. అనంతరం జిల్లా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

'2024లో భాజపా జెండా ఎగరేస్తాం..'

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 50 మంది బాలకార్మికుల విముక్తి

Intro:tg_nzb_05_13_bjp_bandaru_dhatthathreya_pc_ts10123
(. ) తెలంగాణ రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.. సభ్యత్వ నమోదు పరిశీలనకు జిల్లా కు వచ్చిన మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ కి ప్రత్యన్మయం భారతీయ జనతా పార్టీ అని ఇతర పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారన్నారు.. బిజెపిలో చేరేందుకు డి శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని ఆయన వెల్లడించారు తెలంగాణ లో టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోయి అన్నారు టిఆర్ఎస్ కంచుకోట లైనా నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను బిజెపి బద్దలు కొట్టడంతో టిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని అన్నారు.. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు పార్టీలో చేరారు జిల్లా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో లో జిల్లా స్థాయి పార్టీ నాయకులు పాల్గొన్నారు ..byte
byte.. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.