నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకు ప్రమాదం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్‌కు ఎంపీ కవితతో కలిసి నిజామాబాద్ వెళ్తుండగా జీవన్‌రెడ్డి కారుకు ప్రమాదం చోటు చేసుకుంది.
ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం దెబ్బతింది. కార్యకర్తలు ఆందోళన చెందొద్దని... తాను సురక్షితంగా ఉన్నానని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఇవీ చూడండి: నిర్భయ దోషుల ఉరిశిక్ష కోసం పవన్ ట్రయల్స్