నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధరణ చేశారు. దీంతో ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సైతం అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్ గుప్తా వైరస్ బారిన పడ్డారు.
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్తలు
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
11:28 July 29
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
11:28 July 29
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధరణ చేశారు. దీంతో ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సైతం అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్ గుప్తా వైరస్ బారిన పడ్డారు.
Last Updated : Jul 29, 2020, 12:38 PM IST