సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడం వల్ల కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీఐటీయూ నాయకులను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెంటనే జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఉద్రిక్తతల నడుమ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన - COLLECTRATE
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
![ఉద్రిక్తతల నడుమ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3802215-422-3802215-1562768556783.jpg?imwidth=3840)
ఉద్రిక్తతల నడుమ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన
సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడం వల్ల కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీఐటీయూ నాయకులను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెంటనే జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఉద్రిక్తతల నడుమ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన
ఉద్రిక్తతల నడుమ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన
Intro:Body:Conclusion: