నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తుంపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో వర్గాలు, వర్ణాల తేడాతో దేశం వెనుకబడి పోతుందని... దేశాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. జ్ఞానమే మనిషికి ఆర్థిక చేయూత అందిస్తుందని వివరించారు.
ఇవీ చూడండి: చెట్లు నరికినందుకు రూ.39 వేల జరిమానా