ఇదీ చదవండి :సంక్షోభాల సాగు: అన్నదాతకు పెళ్లి కష్టాలు
బోధన్ పట్టణంలో సినీ నటి అమల స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ భారత్
సినీ నటి అమల బోధన్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఓ వివాహానికి హాజరైన ఆమె పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు.
స్వచ్ఛ భారత్
సినీ నటి అమల నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్‌గావ్‌లో పర్యటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పని చేసే రాజు అనే యువకుని వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామంలో మురికికాలువలు శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి :సంక్షోభాల సాగు: అన్నదాతకు పెళ్లి కష్టాలు