నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరోగ్య జ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజల కోసం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దీంట్లోభాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. ఈరోజు పేద ప్రజల ఉపయోగం నిమిత్తం ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్మన్ పద్మ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: తోమర్