ETV Bharat / state

పొలంలో ఫ్యాన్ - fan

పచ్చటి పొలాల మధ్య ఓ ఫ్యాన్ తిరుగుతుంది. అదేంటి అనుకుంటున్నారా.. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయోగం. అదేంటో మీరు చూడండీ.

పొలంలో ఫ్యాన్
author img

By

Published : Feb 19, 2019, 2:23 PM IST

Updated : Feb 19, 2019, 4:48 PM IST

పొలంలో ఫ్యాన్
పొలంలో ఫ్యాన్అసలే యాసంగి... అందులోనూ నీటి కొరతతో సాగు అంతంత మాత్రంగానే ఉంది. సాగు చేసిన పంటలు చేతికందుతాయో లేదో, ప్రకృతి ఏ మేరకు సహకరిస్తుందోనని దినదిన గండంగా గడుపుతున్నారు. దీనికి తోడు పంటను జంతువులు, పక్షులు, చీడపీడల నుంచి కాపాడుకోవడం కర్షకులకు కత్తి మీద సాములా మారింది. రాత్రి పూట పంటకు కాపాలా ఉండాల్సిన పరిస్థితి. నిజామాబాద్​లోని సిర్పూర్ గ్రామస్థుడు దీనికి పరిష్కారాన్ని కనుగొన్నాడు.
undefined

పంట పొలం పక్కన... నిరంతరం చప్పుడు చేసే ఓ పరికరాన్ని తయారుచేశాడు. ఫ్యానుకు రెక్కల బదులుగా ఇనుప గొలుసు, గజ్జెలు అమర్చాడు. సాయంత్రం పూట ఫ్యాన్ వేసి ఇంటికి వెళ్తున్నాడు. రాత్రిపూట ఆ శబ్ధంతో జంతువుల బెడద తగ్గింది. కేవలం 500 రూపాయలతో దీనిని తయారు చేశాడు. దీనిని చూసిన చుట్టుపక్కల రైతులు కూడా తమ పంట చేలలో అమర్చుకుంటామని చెబుతున్నారు. ఆరుగాలం కష్టం కాపాడుకునేందుకు యువరైతు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది.

Intro:TG_KRN_06_19_EETELA_MANTRI_SAMBARALU_AV_C5

తెరాస ప్రభుత్వంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల రాజేందర్ కు కొప్పుల ఈశ్వర్ కు మంత్రివర్గంలో స్థానం లభించినందుకు కరీంనగర్ లో తెరాస కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కరీంనగర్ తెలంగాణ చౌక్లో టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు రెండవసారి ఈటెల రాజేందర్కు మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు

Body:గ్

Conclusion:హ్హ్
Last Updated : Feb 19, 2019, 4:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.