నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మళ్లీ పెరిగింది. నిన్న మధ్యాహ్నం మూసివేసిన 16 ప్రధాన గేట్లను ఇవాళ ఉదయం ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ఇన్‌ఫ్లో 68వేల 300 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య