నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలోని బ్లూ బెర్రీ క్యాంటీన్లో కార్మికురాలిపై నేపాల్‌కు చెందిన సహచర కార్మికుడు రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజువారిగా పనికి వచ్చి డ్యూటీ ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో క్యాంటిన్ సమీపంలోనే ఈ దురాఘతానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై బాసర ఠాణాలో ఐపీసీ 376 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాసర ఎస్సై కోదాడ రాజు తెలిపారు.
సహచర మహిళపై యువకుడి అత్యాచారయత్నం... - బ్లూ బెర్రీ క్యాంటీన్లో కార్మికురాలిపై అత్యాచారయత్నం
నిర్మల్ జిల్లాలోని ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న ఓ మహిళపై అక్కడే విధులు నిర్వహించే తోటి కార్మికుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.