ఇవీ చూడండి :తెలంగాణలో మంత్రులకు లోక్‌సభ పరీక్ష...!
'కారు గుర్తుకే ఓటేసి నగేష్‌ను దిల్లీ పంపించాలి' - ADILABAD MP CONTESTANT
బాసరలో తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు.
'కారు గుర్తుకే ఓటేసి నగేష్‌ను దిల్లీ పంపించాలి'
బాసరలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బాసర అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో నగేష్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి :తెలంగాణలో మంత్రులకు లోక్‌సభ పరీక్ష...!
sample description