నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బస్ డిపో వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ చేపట్టారు. డిపో ముందు బైఠాయించి సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కారమయ్యేవరకు విధుల్లోకి వెళ్లబోమని దైవసాక్షిగా, కుటుంబ సభ్యుల సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. సీఎం వేసే లాఠీలకు, తూటాలకు భయపడమంటూ కార్మికులు తెలిపారు.
ఇదీ చదవండిః ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ