ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించాలి.. 19వేల గౌరవ వేతనం ఇవ్వాలి' - Trasma Rally Latest News

ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై సీఎం స్పందించాలని నిర్మల్ జిల్లాలో ట్రాస్మా నేతలు ర్యాలీ నిర్వహించారు. బడుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. నెలకు 19వేల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Trasma leaders rally to get CM to respond on issues
సమస్యలపై సీఎం స్పందించాలని ట్రాస్మా నేతల ర్యాలీ
author img

By

Published : Jan 11, 2021, 5:09 PM IST

ప్రైవేట్​​ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాస్మా నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు.

అనుమతివ్వాలి..

ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై సీఎం స్పందించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో బడుల ప్రారంభోత్సవానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఇవ్వాలని కోరారు.

ప్రైవేట్​ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు రూ.19వేల గౌరవ వేతనం చెల్లించాలి. పాఠశాలలను బడ్జెట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలుగా గుర్తించాలి. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి.

- ఆడెపు సుధాకర్, ట్రాస్మా నాయకుడు

ఇదీ చూడండి: మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.