ETV Bharat / state

నిర్మల్​లో టీఎన్జీవోల నిరసన

కొత్త సారసాల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని నిర్మల్​లో టీఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్​ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు.

నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
author img

By

Published : Jul 2, 2019, 6:31 PM IST

నిర్మల్​లో టీఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త సారసాల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కోనేరు కృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధి నిర్వహణలో భాగంగా అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్తే దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

నిర్మల్​లో టీఎన్జీవోల నిరసన

ఇవీ చూడండి: 'గౌరవ వేతనం ఇవ్వాల్సిందే'

Intro:TG_ADB_31_02_UDYOGULA NIRASANA_VO_TS10033..
సార్ సాల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని నిరసన..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సార్ చాలా ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మల్ జిల్లా టీ ఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ తమ కార్యాలయాలను నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కోనేరు కృష్ణ వ్యతిరేకంగా నినాదాలు చేశారు .అనంతరం నాయకులు మాట్లాడుతూ విధుల నిర్వహణలో భాగంగా అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళితే దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకోవాలని కోరారు. అప్పుడే ఉద్యోగులకు భద్రత కలుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
బైట్ ప్రభాకర్
నిర్మల్ టిఎన్జీవో సంఘం అధ్యక్షులు

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.