ETV Bharat / state

'స్మశాన వాటికలో చెత్తవేసినందుకు రూ.వేయి జరిమానా' - 'స్మశాన వాటికలో చెత్తవేసినందుకు రూ.వేయి జరిమానా'

స్మశానవాటిక స్థలంలో చెత్త వేసిన ఓ దుకాణదారునికి వేయి రూపాయల జరిమానా విధించిన సంఘటన నిర్మల్​ జిల్లా ముథోల్​ మండలంలో చోటుచేసుకుంది.

'స్మశాన వాటికలో చెత్తవేసినందుకు రూ.వేయి జరిమానా'
author img

By

Published : Sep 20, 2019, 2:56 PM IST

Updated : Sep 20, 2019, 3:36 PM IST

నిర్మల్​ జిల్లా ముథోల్​ మండలంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్మశాన వాటికను శుభ్రపరిచారు. ఆ స్థలంలో చెత్త వేసినందుకు ఓ దుకాణదారునికి వేయి రూపాయల జరిమానా విధించారు. ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని నోటీసులు కూడా ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి రాహుల్ తెలిపారు.

Intro:TG_ADB_60_20_MUDL_VIDYARTI SANGALA RASTAROKO_AVB_TS10080

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో నాయబది వద్ద గల భైంసా-బాసర రహదారిపై అఖిల పక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు, దీనితో వాహనాలు నిలిచిపోయాయి,తెలంగాణ విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ,ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని కోరారు,,వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గోడును పట్టించుకోవలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు దశాల వారిగా చేస్తామని హెచ్చరించారు

Body:MUDHOLE

Conclusion:MUDHOLE
Last Updated : Sep 20, 2019, 3:36 PM IST

For All Latest Updates

TAGGED:

MUDHOLE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.