ETV Bharat / state

ఉద్యోగానికి వెళ్లొచ్చేసరికి ఊడ్చుకెళ్లారు.. - THEFT IN DOCTORS HOUSE

భర్త డాక్టర్... భార్య టీచర్... ఇద్దరు రోజులానే విధులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు దుండగులు.

THEFT IN DOCTORS HOUSE
author img

By

Published : Jul 3, 2019, 12:35 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​కు చెందిన రహీం 6 నెలల నుంచి నిర్మల్​ జిల్లా ముథోల్​లోని పంజశా కాలనీలో అద్దెకుంటున్నారు. రహీం నిజామాబాద్​లో ప్రైవేటు వైద్యుడు. భార్య ముథోల్​లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయురాలు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువా తాళం తీసి ఉండగా... దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 50 వేల నగదు అపహరణకు గురైనట్టు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగానికి వెళ్లొచ్చేసరికి ఊడ్చుకెళ్లారు..

ఇవీ చూడండి: లెక్క తేల్చాలంటున్న అటవీ శాఖ!

Intro:TG_ADB_60_03_MUDL_MUDHOLE LO CHORI_AVB_TS10080

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని పంజశా కాలనీలో రహీం అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది బాధితుల,పోలీసుల కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా లోని బోధన్ గ్రామానికి చెందిన రహీం ఆరు నెలల నుంచి ముధోల్ లోని పంజశా కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు ఆయన నిజామాబాద్ లో ప్రైవేటు వైద్యులు కాగా ఆయన భార్య ముధోల్ లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఉపద్యాయురాలిగా పని చేస్తుంది రోజు లాగే మంగళవారం ఇంటికి తాళం వేసి ఇద్దరు వెళ్లారు,సాయంత్రం రహీం భార్య ఇంటికీ వచ్చే సరికి తాళం పగల గొట్టి ఉంది బీరువా తాళం తీసి ఉండగా అందులోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో వెంటనే రహీం కు విషయం చేపింది బీరువాలో ఉన్న 12తులాల బంగారు, 30 తులాల వెండి,50 వేల నగదు అపహరనకు గురైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్స్వడ్,క్లూడ్ టీమ్ లను రంగంలోకి దింపారు, క్లూస్ టీమ్ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన వారిని తొందరనే అదుపులోకి తీసుకుంటామని dsp రాజేష్ బల్ల అన్నారు

Body:ముధోల్

Conclusion:ముధోల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.