ETV Bharat / state

సాయి నామామృతం - SING

చిన్నారుల కోలాటాలు, భక్తి పాటలు, భజన గీతాలతో సాయి పారాయణం కనులపండువగా సాగింది. బాబా వేషధారణలోని భక్తుడు చూపరులను ఆకట్టుకున్నాడు.

SAI
author img

By

Published : Feb 5, 2019, 12:04 PM IST

నిర్మల్ జిల్లాలో సాయిబాబా భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి పారాయణంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా ఆలయంలో సాయి పాదుకలు, పల్లకి అలంకరించారు. సాయిబాబా వేషధారణలో వ్యక్తికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులకు పారాయణ గ్రంథాలను అందజేశారు.

SAI
undefined

Intro:Tg_wgl_04_04_udhyogulu_on_ex_dy_cm_ab_c5

Body:ఉద్యోగులు సమయపాలనతో పని చేసి బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటు పడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ లో పిలుపునిచ్చారు. హన్మకొండ లోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా Tngo's ఆధ్వర్యంలో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం,డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, Tngos కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు సుబ్బారావు, కోలా రాజేష్ పాలుగొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారని కడియం పేర్కొన్నారు. ఐ ఆర్, పీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యం కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ మాట్లాడుతూ ప్రతి ఒక ఉద్యోగి నిజాయతీగా... చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు..... బైట్స్ కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్

Conclusion:udyogulu ex dy cm

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.