ETV Bharat / state

ఎద్దును కాపాడబోయి యువరైతు మృతి

వ్యవసాయ భూమిలో సాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి యువరైతు మృతి చెందాడు.

ఎద్దును కాపాడబోయి యువరైతు మృతి
author img

By

Published : Jun 30, 2019, 3:15 PM IST

Updated : Jun 30, 2019, 7:40 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్‌ మండలం విట్టోలిలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు రవి 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడు. దుక్కి దున్నుతుండగా విద్యుత్ తీగలు కాడెద్దుకు తగిలాయి. కరెంట్ షాక్​తో గిలగిల కొట్టుకుంటున్న మూగజీవాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఎద్దును కాపాడేయత్నంలో తాను బలయ్యాడు. విద్యుదాఘాతానికి ఎద్దుతో పాటు రవి కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఎద్దును కాపాడబోయి యువరైతు మృతి

ఇదీ చూడండి: దాడి చేసింది కోనేరు కృష్ణారావు: డీఎఫ్‌వో రాజారమణరెడ్డి

Intro:TG_ADB_60_30_MUDL_YEDDUNU RAKSHINCHA BOYI RAITU MRUTI_AV_TS10080
నోట్ వీడియోస్ ftp లో పంపించను సర్

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని విట్టోలి గ్రామంలో విషాదం

ఖరీఫ్ సాగు రావడంతో రైతన్నలు తమతమ పంటపొల్లాలో పంట సాగు చేసుకోవడానికి నిమగ్నమయ్యారు,ఇదే క్రమంలో నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విట్టోలి గ్రామంలో రవి అనే యువకుడు రోజు వారిగా పంట పొలం పనులకు వెళ్ళాడు తాను కౌలుకు తీసుకున్న తీసుకున్న 7 ఎకరాల పంట పొలంను సాగు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు కాడెద్దుకు తగిలాయి ఆ కాడెద్దుకు రక్షించ బోయి యువకుడు మృత్యువాత పడ్డారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
Last Updated : Jun 30, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.