ETV Bharat / state

రైతులకు అండగా నిలిచింది మోదీ ప్రభుత్వమే - 2019 TELANGANA ELECTIONS

రైతులను అన్ని విధాలా ఆదుకుంది మోదీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్​ పార్లమెంట్​ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు అన్నారు. తనను గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఐస్​క్రీం బండి తోస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న సోయం బాపూరావు
author img

By

Published : Apr 4, 2019, 3:40 PM IST

Updated : Apr 4, 2019, 3:56 PM IST

నిర్మల్​లో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న సోయం బాపూరావు
కాంగ్రెస్​ హయాంలో ఎరువులు దొరకక రైతులు ఆందోళన చేస్తే అన్నదాతలపై లాఠీ ఛార్జ్​ చేయించారని ఆదిలాబాద్​ లోక్​సభ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు ఆరోపించారు. కర్షకులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మోదీ ప్రభుత్వమేనని అన్నారు. నిర్మల్​ జిల్లాలో రోడ్​ షో నిర్వహించి... చాయ్​ పోస్తూ, ఐస్​క్రీం బండి తోస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇవీ చూడండి:కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్​

sample description
Last Updated : Apr 4, 2019, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.