ETV Bharat / state

బాసర ఐఐఐటీ పీయూసీ-2 పరీక్షలకు షెడ్యూల్​ విడుదల

నిర్మల్​ జిల్లా బాసర ఐఐఐటీలో పీయూసీ-2 పరీక్షల నిర్వహణకు షెడ్యూల్​ ప్రకటించింది విశ్వవిద్యాలయం. కొవిడ్​ నిబంధనలను అనుసరించి ఈనెల 10 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనుంది.

basara IIIT SCHEDULE FOR EXAMS
బాసర ఐఐఐటీ పీయూసీ-2 పరీక్షలకు షెడ్యూల్​ విడుదల
author img

By

Published : Oct 7, 2020, 5:46 PM IST

నిర్మల్​ జిల్లా బాసర ఐఐఐటీలో పీయూసీ-2లో బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విశ్వవిద్యాలయం.. షెడ్యూల్​ ప్రకటించింది.

ఈనెల 10 నుంచి 21 వరకు పీయూసీ-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా పీయూసీ-1 విద్యార్థులను పీయూసీ-2కి ప్రమోట్‌ చేశారు. పీయూసీ-2 విద్యార్థులు.. అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంజినీరింగ్‌-1కి అర్హత సాధిస్తారు.

బాసర ఐఐఐటీలోని 1,543 మంది పీయూసీ-2 విద్యార్థుల్లో 679 మంది విద్యార్థులే ఇంజినీరింగ్‌-1కి అర్హత సాధించారు. మరో 864 మంది అర్హత సాధించేందుకు విశ్వవిద్యాలయం మరో అవకాశం కల్పించింది. కొవిడ్​ నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించనుంది.

ఇవీచూడండి: 74% మందికి వార్తా ఛానళ్లే వినోదానికి వేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.