ETV Bharat / state

సమ్మె విరమించిన మున్సిపల్ ఉద్యోగులు.. - nimal

ఇటీవల నిర్మల్​ మున్సిపల్​ కార్యాలయ సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో విధులు బహిష్కరించిన ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో సమ్మె విరమించారు.

సమ్మె విరమించిన మున్సిపల్ ఉద్యోగులు..
author img

By

Published : Apr 19, 2019, 6:05 PM IST

సమ్మె విరమించిన మున్సిపల్ ఉద్యోగులు..

నిర్మల్ మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై గురువారం ఉదయం గాంధీ కూరగాయల మార్కెట్​లో దాడికి జరిగిన నేపథ్యంలో విధులు బహిష్కరించిన సిబ్బంది తిరిగి ఈరోజు విధుల్లోకి చేరారు. దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో తమ సమ్మెను విరమించుకొని విధులకు హాజరవుతున్నట్లు కమిషనర్ రవిబాబు తెలిపారు.
తమ సమ్మె వల్ల పట్టణ వాసులను ఇబ్బందులకు గురి చేసినందుకు క్షమించాలని, తమ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని సిబ్బంది వివరించారు. తమ డిమాండ్​ను నెరవేర్చినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు

ఇవీ చూడండి:

ఎస్సై పరీక్షలకు నిమిషం నిబంధన

Intro:TG_ADB_32_19_SAMME_VIRAMANA_AVB_G1
సమ్మె విరమించిన మునిసిపల్ ఉద్యోగులు..
నిర్మల్ మున్సిపల్ కార్యాలయం సిబ్బందిపై గురువారం ఉదయం గాంధీ కూరగాయల మార్కెట్ లో దాడికి పాల్ పడడంతో గురువారం నుండి విధులు బహిష్కరించిన అధికారులు , సిబ్బంది ఈరోజు మధ్యాహ్నం తిరిగి విధుల్లోకి చేరారు .దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో తమ సమ్మెను విరమించుకొని యథావిధిగా విధులకు హాజరవుతున్నట్లు కమిషనర్ రవిబాబు తెలిపారు. తమ సమ్మె వల్ల పట్టణ వాసులను ఇబ్బందులకు గురి చేసినందుకు క్షమించాలని, తమ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు .ఎక్కడైనా పారిశుద్ధ్యం సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని వివరించారు. తమ డిమాండ్ ను నెరవేర్చినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు
బైట్ రవిబాబు ,మున్సిపల్ కమిషనర్ ,నిర్మల్

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.