ETV Bharat / state

'పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైంది' - RTC workers staged an innovative protest at the center of Nirmal district

విధుల్లో చేరిన కార్మిక ద్రోహుల చిత్రపటానికి చెప్పుల మాలలు, గాజుల దండలు వేసి మహిళా కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. బతుకమ్మ సంబరాలకు పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైందని అన్నారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

'పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైంది'
author img

By

Published : Nov 6, 2019, 3:23 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. విధుల్లో చేరిన ఉద్యోగుల ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేసి చెప్పుల మాల వేశారు. మహిళా ఉద్యోగులు గాజులను కట్టారు, చీపురుతో కొడుతూ కార్మికులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. విధుల్లో చేరినవారంతా కార్మిక ద్రోహులుగా అభివర్ణించారు.

బతుకమ్మ సంబరాలకు పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైందని మహిళా కార్మికులు అన్నారు. మీ తండ్రికి ఆర్టీసీ ఆడబిడ్డల బాధను నువ్వైనా చెప్పమ్మా కవితమ్మా అని వేడుకున్నారు. తహసీల్దార్ మృతికి సంతాపం తెలిపిన కేటిఆర్​ 23 మంది కార్మికుల ఆత్మబలిదానాలు కనబడటం లేదా అని ప్రశ్నించారు.

'పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమరుగైంది'

ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా

Intro:TG_ADB_33_06_KARMIKULA VINUTNA NIRASANA_AVB_TS10033..
విధుల్లో చేరినవారంతా కార్మిక ద్రోహులే
కార్మిక ద్రోహుల చిత్రపటానికి చెప్పుల మాలలు..
__________________________________
నిర్మల్ డిపో పరిధిలో విధుల్లో చేరిన వారిపై కార్మికులకు ఉన్న ఆగ్రహావేశాలను వెళ్లబుచ్చారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ సమ్మె శిబిరం వద్ద వినూత్న నిరసన చేపట్టారు విధుల్లో చేరిన ఉద్యోగుల ఫ్లెక్సీ కి చెప్పుల మాల వేసి ఆ మాలకు మహిళా ఉద్యోగుల గాజులను కట్టారు, చెప్పులతో చీపిరి తో ప్లెక్సీని కొడుతూ ఆర్టీసీ కార్మికులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. విధుల్లో చేరినవారంతా కార్మిక దొహులుగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు పరుగెత్తుకొచ్చిన కవితమ్మ నేడు కనుమారుగయ్యిందన్నారు. మీ తండ్రికి ఆర్టీసీ ఆడబిడ్డల బాధను నువ్వైనా చెప్పమ్మా కవితమ్మ అని వేడుకున్నారు. తహసీల్దార్ మృతికి సంతాపం తెలిపన కెటిఆర్ కు 23 మంది కార్మికుల ఆత్మబలిదానాలు కనబడటం లేదా అని ప్రశ్నించారు.ముఖమంత్రి సతీమణి శోభమ్మ అయిన తన భర్తకు ఒక ఆడబిడ్డ ఆవేదనను చెప్పాలని కోరారు.
బైట్.. ఉమ
అశ్విని

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.