ETV Bharat / state

భైంసా డివిజన్​లో దొంగల హల్​చల్​ - భైంసా

నిర్మల్​ జిల్లా భైంసా డివిజన్​లో దొంగలు హల్​చల్​ చేస్తున్నారు. వరస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

పగలగొట్టిన షెట్టర్​
author img

By

Published : Sep 6, 2019, 8:33 PM IST

నిర్మల్ జిల్లా బైంసా డివిజన్​లో దొంగల కిరాణా, మెడికల్ దుకాణాలను టార్గెట్ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముథోల్​లోని 3 షాపుల్లో, భైంసాలోని ఒక మెడికల్ ఏజెన్సీలో దొంగతనం చేశారు. మరికొన్ని దుకాణాల్లో చోరీకి యత్నించారు. దొంగలు ఒకే తరహాలో షెట్టర్లను తొలిగించి చోరీ చేశారు. కేటుగాళ్ల కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భైంసా డివిజన్​లో దొంగల హల్​చల్​

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:TG_ADB_60_06_MUDL_KIRANA SHOP LALO CHORI_AVB_TS10080

నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ లో దొంగల హల్చల్ చేస్తున్నారు వరుస చోరీల తో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు భైంసా,ముధోల్ లోని పలు షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు ముధోల్ లోని 3 షాపులలో దొంగతనం,భైంసా లోని ఒక మెడికల్ ఏజెన్సీలో చోరీకి పాల్పడ్డారు మరికొన్ని షాపు లలో చోరీకి యత్నించారు దొంగలు ఒకే తరహాలో షెటర్లను పైకిలేపి దొంగతనలకు పాల్పడ్డారు, కాగా కొన్ని షాప్ లో దొంగతనం చేయడానికి వెళ్తున్న వీడియో సిసి కెమెరాలతో కనిపిస్తున్నాయి దీనితో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా దొంగలను పట్టుకుంటుమని పోలీసులు తెలిపారు

Body:vg

Conclusion:jj

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.