ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ - దిలావర్​పూర్ మండలం తాాజా వార్తలు

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండల కేంద్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున మొత్తం 18 మందికి సర్పంచ్ వీరేశ్​ కుమార్ అందజేశారు.

rice distribution, private teachers, dilavarpur

author img

By

Published : Apr 25, 2021, 3:14 PM IST

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి బియ్యం పంపిణీ చేశారు. అర్హులైన వారికి గ్రామ సర్పంచ్ వీరేశ్​ కుమార్ ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున అందజేశారు.

మొత్తం 18 మందికి సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ భూపాల్ రెడ్డి, వార్డు సభ్యులు ఇసాక్, రేషన్ డీలర్లు సుభాశ్​, సాగర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.