ETV Bharat / state

జాతీయ జెండాను అవమానించిన బ్యాంక్ ఉద్యోగులు - nirmal

పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన తర్వాత జాతీయ జెండాను అవనతం చేయడం మర్చిపోయిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాంలో చోటుచేసుకుంది.

బాధ్యత మర్చిన బ్యాంకు సిబ్బంది
author img

By

Published : Aug 16, 2019, 3:18 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎగురవేసిన జాతీయ జెండాను అవనతం చేయకుండా వదిలేశారు. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది జాతీయ జెండాను దించడం మరిచిపోయారు. ఈ వీడియో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది ఉదయం 6 గంటలకు జెండాను అవనతం చేశారు.

బాధ్యత మర్చిన బ్యాంకు సిబ్బంది

ఇవీ చూడండి: గవర్నర్​ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు

Intro:TG_ADB_60_16_MUDL_RATRANTA YERIGINA JENDA_AV_TS10080

note vedios FTP lo pampinchanu sir

నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగం గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగురవేసిన జాతీయ జెండాను దించకుండా వదిలేశారు బ్యాంకు సిబ్బంది,స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేశారు, కానీ సాయంత్రం జెండాను దించడం మరిచిపోయారో ఏమో కాని రాత్రంతా అలానే జాతీయ జెండా ను ఉంచేశారు,, ఇది గమనించిన స్థానికులు కొందరు వీడియో వైరల్ చేయడంతో విషయం తెలుసుకున్న సిబ్బంది ఉదయం 6గంటలకు జెండాను దించారు,అయితే ఏ విషయంపై సిబ్బంది ని వివరణ కోరగా మేనేజర్ సెలవులో ఉన్నారని ఆఫీస్ బాయ్ కు జ్వరం రావడంతో సాయంత్రం రలేకపోయాడని తెలిపారు,

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.