ఇవీ చూడండి: నౌహీరాషేక్తో పాటు ఆ ఐదుగురు డైరెక్టర్లు దోషులే
హెల్మెట్ వినియెగదారులకు జిల్లా ఎస్పీ సన్మానం - నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్
నిర్మల్ జిల్లా మచ్కల్లో పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు భద్రత ఇవ్వడానికి తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్పీ శశిధర్ రాజ్ పేర్కొన్నారు. హెల్మెట్ వాడుతున్న ఇద్దరికి సన్మానం చేశారు.
నిర్మల్ ఎస్పీ
ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసులు ముందుంటారని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ అన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం మచ్కల్లో పోలీసులు ఉదయం నుంచి నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన పత్రాలు సరిగా ఉంచుకొని, హెల్మెట్ ధరించాలని ఎస్పీ కోరారు. గ్రామంలో నిరంతరం హెల్మెట్ వాడుతున్న ఇద్దరికి సన్మానం చేశారు. ఈ సోదాల్లో డీఎస్పీ, ఏఎస్పీ, 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నౌహీరాషేక్తో పాటు ఆ ఐదుగురు డైరెక్టర్లు దోషులే
Intro:TG_ADB_60_26_MUDL_CARDEN SARCH_AVB_C12
ప్రజల కొరకే ఉన్నది పోలీసులు ప్రజలకు భద్రత భావాలను పెంపొందించేందుకె పోలుసులు ముందుంటారు అని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం మచ్కల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు, గ్రామంలో ఉదయం నుండే పోలీసులు ఇంటింటికి వెళ్లి సరైన వాహన పత్రాలు లేని 35ద్విచక్రవాహనలు,6 ఆటోలో,రెండు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకు అవహగన చేస్తూ ప్రతి ఒక్కరు వాహన పత్రాలు సరిగ్గాఉంచుకొని,హెల్మెట్ ను ధరించాలని కోరారు, గ్రామంలో అందరూ తప్పని సరిగ్గా హెల్మెట్ వడాలని అన్నారు,గ్రామంలో రెగ్యులర్ హెల్మెట్ వాడుతున్న వారిని గుర్తించి ఇద్దరికి sp శశిధర్ రాజ్ వారికి సన్మానించారు,హెల్మెట్ వడాలని ప్రతిజ్ఞ చేయించారు,రైతులు బిటి 3 విత్తనాలను వడకూడదని అన్నారు,గ్రామంలో చెట్లు నరకవద్దని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలిపారు గ్రామంలో ఏమైనా సమస్యాత్మక సమస్యలు ఏర్పడినప్పుడు 100 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు, ఈ తనిఖీల్లో asp దక్షిణామూర్తి,dsp రాజేష్ బల్ల,ci లు,si లు 100 మంది సిబంది పాల్గొన్నారు,
Body:ముధోల్
Conclusion:ముధోల్