ETV Bharat / state

'భైంసాలో వర్షం.. కొందరికి లాభం.. మరికొందరికి నష్టం'

author img

By

Published : Oct 6, 2019, 9:54 PM IST

వర్షానికి భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా కొంత మంది లాభం.. మరికొందరికి నష్టం' జరిగింది.

వర్షానికి భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలోని భైంసా, కుబీర్, తనూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షానికి ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురవడం వల్ల వ్యవసాయదారులు ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు కురిసిన వర్షానికి తమ పంటకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన సోయా పంటకు ఈ వర్షం చేటు చేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వర్షానికి భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

ఇవీ చూడండి : హుజూర్​నగర్ తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================== నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలోని భైంసా,కుబీర్ తనూర్,మండల కేంద్రాలలో,మండలంలోని పలు గ్రామాలలో నేడు వర్షం కురిసింది . దీనితో ప్రయాణికులు , ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భైంసా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు . వ్యవసాయ దారులు కొంత మేరకు తమ ఆనందాన్ని పంచుకొంటూ మరి కొందరు ఈ వర్షంతో పంట నష్టం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు ,పంట పొలాలలో చేతికచ్చిన సొయా పంటకు ఈ వర్షంతో నష్టం జరుగుతుందని రైతులు భయపడుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.