ETV Bharat / state

నిర్మల్​లో తమ స్థలాలు ఆక్రమించారంటూ ఆందోళన

నిర్మల్ జిల్లాకేంద్రంలోని బెంగాల్​పేట్​లో ప్రభుత్వం తమకిచ్చిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమించారంటూ ఆందోళనకు దిగారు.

people protest that some encroached their land in nirmal
నిర్మల్​లో తమ స్థలాలు ఆక్రమించారంటూ ఆందోళన
author img

By

Published : Nov 29, 2019, 6:00 PM IST

ప్రభుత్వం తమకిచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించారంటూ నిర్మల్​ జిల్లా కేంద్రంలోని బెంగాల్​పేట్​లో పలువురు ఆందోళనకు దిగారు. బెంగాల్​పేట్​లోని ప్రభుత్వ భూమిలో ఎస్సీ, ఎస్టీ వారికి 2008లో స్థలం కేటాయించగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇళ్లు నిర్మించుకోలేదు. ఇప్పుడు గృహనిర్మాణం చేపట్టబోతే కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కౌన్సిలర్​తో వాగ్వాదానికి దిగారు. తమకిచ్చిన భూములను వేరొకరికి ప్రభుత్వం ఎలా కేటాయిస్తున్నారంటూ ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పేదవారికి న్యాయం చేయాలని కోరారు.

నిర్మల్​లో తమ స్థలాలు ఆక్రమించారంటూ ఆందోళన

ఇదీ చూడండి: కార్మిక సంఘాల నేతలకు షాకిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం

Intro:TG_ADB_33_29_ANDOLANA_AVB_TS10033
తమ ఇళ్ల స్థలాలు ఆక్రమిస్తున్నారంటూ ఆందోళన..
---------------------------------------------------------------
ప్రభుత్వ తమకిచ్చిన ఇండ్ల స్థలాలను ఇతరులు ఆక్రమించుకుంటున్నారంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని బెంగాల్ పెట్ మహా లక్ష్మీ ఆలయ సమీపంలో పలువురు ఆందోళనకు దిగారు. బంగాళ్ పెట్ లోని ప్రభుత్వ భూమిలో పట్టణంలోని గొల్ల పెట్ దళితులమైన తమకు 2008లో ఇండ్ల స్థలాలు కేటాయించారని, ఆర్థిక ఇబ్బందులతో ఇండ్లు నిర్మించుకోలేక పోయామన్నారు. ఇప్పుడు ఇండ్లు నిర్మించుకుంటామంటే 2009 సంవత్సరంలో మకిత్సరంటూ కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఓ మాజీ కౌన్సిలర్తో వాగ్విడానికి దిగారు. పేదవారని చూసి రాజకీయ అందబండలతో జులుం చేస్తున్నారని ఆరోపించారు. తమకిచిన భూమిలో ఇతలుకు ప్రభుత్వం ఎలాకేటాయిస్తుంది, నకిలీ పట్టాలతో వచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అధికారు స్పందించి పేదవారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
బైట్..
శోభ
మంగళ
సరిత

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.