ETV Bharat / state

యువకుడి ఆయువు తీసిన గాలివాన

నిర్మల్​ జిల్లా అందకూర్​లో గాలివాన ఓ యువకుడి ప్రాణం తీసింది. మంగళవారం నాడు ఈదురుగాలుల ప్రభావంతో తుందేన ప్రవీణ్​ ఇంటిపై రేకులు పడ్డాయి. వాటిని సరిచేస్తున్న సమయంలో ఇతర రేకులు వచ్చి పడటం వల్ల తీవ్రగాయాలై మరణించాడు.

author img

By

Published : Jun 5, 2019, 4:39 PM IST

యువకుడి ఆయువు తీసిన గాలివాన
యువకుడి ఆయువు తీసిన గాలివాన

నిర్మల్ జిల్లా కుంటల మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అందకుర్ గ్రామనికి చెందిన 17 ఏళ్ల ప్రవీణ్​పై రేకులు పడడం వల్ల దుర్మరణం పాలయ్యాడు. ఇంటిపై పడ్డ రేకులు సరి చేస్తుండగా.. ఈదురుగాలుల ప్రభావంతో రేకులు వచ్చి యువకుడిపై పడ్డాయి. దీనితో ప్రవీణ్​కు తీవ్రగాయలై మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషాద ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చూడండి: వరంగల్​ అర్బన్​ జిల్లాలో దొంగల సంచారం

Intro:TG_ADB_60_05_MUDL_EDURUGALULAKU YUVAKUDU MRUTI_AV_C12 note vedios FTP lo pampinchanu sir నిర్మల్ జిల్లా కుంటల మండలంలో నిన్న రాత్రి గాలివాన బీభత్సంసృష్టించింది అందకుర్ గ్రామనికి చెందిన తుందేన ప్రవీణ్(17) అనే యువకుడి పై రేకులు పడడంతో దుర్మరణం పాలయ్యాడు ఇంటి పై రేకులు సారి చేస్తుండగా ఈదురుగాలుల ప్రభావంతో రేకులు వచ్చి యువకుడిపై పడడంతో తీవ్రగాయలై మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు యువకుడు దుర్మరణ పలు5 కావడంతో తల్లితండ్రులు,కుటుంబీలుకు,గ్రామస్తులు కన్నీరుమున్నీరవుంటున్నారు

Body:కుంటల

Conclusion:కుంటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.