నిర్మల్లోని ప్రయాణ ప్రాంగణంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని సహించేది లేదన్నారు. బస్సుల్లో ఛార్జీల పట్టిక ప్రదర్శించాలని వారికి సూచించారు. కండక్టర్ గానీ, డ్రైవర్ గానీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెను ప్రజల్లోకి తీసుకెళ్లండి: లక్ష్మణ్