ETV Bharat / state

నిర్మల్​లో ఘనంగా నాగపంచమి వేడుకలు - naga panchami festival Worships latest news

నాగపంచమి సందర్భంగా నిర్మల్​ జిల్లాలోని నాగదేవత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

naga panchami festival Worshiped in nirmal district
నిర్మల్​లో ఘనంగా నాగపంచమి వేడుకలు
author img

By

Published : Jul 25, 2020, 3:09 PM IST

శ్రావణమాసంలో చేసే పూజల్లో నాగేంద్రుని పూజకు చాలా విశిష్టత ఉంది. శ్రావణంలో వచ్చే 5వ రోజును ”నాగ పంచమి గాను గరుడ పంచమిగా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో నాగ పూజకి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఈ పంచమినాడు పుట్టలో పాలుపోసి తమ పిల్ల పాపాలని చల్లగ చూడాలని మహిళలు నాగదేవతకు తమ మొక్కులను చెల్లించుకుంటారు.

ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని మామడ, చిట్యాల గ్రామంలోని నాగదేవత ఆలయాకు భక్తులు తెల్లవారు జాము నుంచే పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టకు పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలుపోసి తమకు మొక్కులు తీర్చుకున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.