ETV Bharat / state

మిషన్​ భగీరథ మొదలుకాక ముందే నీటి వృథా - MUDHOLE

భగీరథ ప్రాజెక్టు ప్రారంభం కాకముందే రాష్ట్రంలో పలుచోట్ల పైపులు పగిలి నీరు వృథా అవుతోంది. నిర్మల్​ జిల్లా ముథోల్​ మండలకేంద్రంలో ఇటువంటి దృశ్యం కెమెరాకు చిక్కింది.

భగీరథ మొదలుకాక ముందే నీటి వృథా
author img

By

Published : Apr 17, 2019, 8:22 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు ప్రారంభం కాక ముందే పైపు పగిలి నీరు వృథాగా పోతోంది. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో భగీరథ పైపు పగిలి నీరు ప్రవహిస్తోంది. స్థానికులు సమాచారం అందించగా అధికారులు మరమ్మతు చేసేందుకు రంగంలోకి దిగారు.

భగీరథ మొదలుకాక ముందే నీటి వృథా

ఇదీ చూడండి : అకాల వర్షానికి 36మంది బలి - సాయంపై రగడ

Intro:TG_ADB_60A_17_MUDL_MISHAN BHAGIRATA PAIPU PAGILI NIRU VRUDA_AV_C12

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరత పనులు ప్రారంభం కాకా ముందే పైపు పగిలి నిరువృదాగా పోయి కెమెరా కు దర్శన మిస్తున్నాయి,నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ముషన్ భగీరత పైపు పగిలి నీరు వృధాగా పోతుంది, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భైంసా మిషన్ భగీరత ప్లాంట్ నుండి ముధోల్ లోని భగీరత ట్యాంకు కు నీరు వచ్చే పైపు పగిలి నీరు వృధాగా పోతుంది

Body:ముధోల్

Conclusion:ముధోల్

For All Latest Updates

TAGGED:

MUDHOLE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.