ETV Bharat / state

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం...

నిర్మల్​ జిల్లాలోని పలు మండలాల్లో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.

author img

By

Published : Aug 2, 2019, 6:25 PM IST

Mother's milk weekends in nirmal

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా ముథోల్, లోకేశ్వరం, కుంటల, కుభీర్, తనూర్ మండలాల్లోని అంగన్​వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముథోల్ మండలంలోని తారోడాలో గర్భిణీలకు అంగన్​వాడి టీచర్లు, అధికారిణిలు సామూహిక సీమంతం జరిపారు. పసిపిల్లలకు సామూహిక అన్నప్రాసన చేశారు. గర్భిణీలు, బాలింతలు చేసే పనులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి రోజు అంగన్​వాడి కేంద్రానికి వచ్చి పాలు, ఆహారం తీసుకోవాలని సూచించారు.

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం...

ఇవీ చూడండి: గూగుల్ డూడుల్​ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు

Intro:TG_ADB_61_02_MUDL_TALLIPALA VAROSTAVALU_AVBTS10080

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం మని ఐసీడీఎస్ అంగన్ వాడి కేంద్రాలలో ప్రతి సంవత్సరం నిర్వహించే తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా ముధోల్,లోకేశ్వరం, కుంటల,కుభీర్, తనూర్ మండలాల్లో పలు అంగని వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు, అలాగే ముధోల్ మండలంలోని తారోడా గ్రామంలోని అంగని వాడి కేంద్రంలో గర్భిణీ స్రిలకు అంగని వాడి టీచర్లు, అధికారినిలు పసుపు కుంకుమ పెట్టి సామూహిక సీమంతం నిర్వహించారు, అనంతరం అంగని కేంద్రానికి వచ్చిన పసిపిల్లలకు సామూహిక అన్నప్రాసన నిర్వహించారు అనంతరం, ఐసీడీస్ అధికారిని మాట్లాడుతు గర్భిణి స్త్రీలు,బాలింతలు చేసే పనులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రతి రోజు అంగన్ వాడి కేంద్రానికి వచ్చి పాలు,ఆహారం తీసుకోవలని సూచించారు, పసి పిల్లలను అంగని వాడి కేంద్రానికి పంపించాలని తెలిపారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.