రేపు నిర్మల్ జిల్లా భైంసాలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన అల్లర్ల ఘటనను సమీక్షించనున్నారు. అక్కడి ప్రజలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు వెళ్తున్నానని.. పరిస్థితిని పూర్తిగా సమీక్షించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా