ETV Bharat / state

'నిర్మల్​లో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు'

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా దేవాలయాల అభివృద్ధికి  కృషి చేస్తున్నామని  దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

'నిర్మల్​లో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు'
author img

By

Published : Aug 18, 2019, 5:21 PM IST

నిర్మల్ మండలంలోని ఆనంతపేటలో 58 లక్షలతో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి, భీమన్న ఆలయాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా నిండి నీలాయిపేట్​లో మొక్కలు నాటారు. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మల్ నియోజకవర్గంలో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.

'నిర్మల్​లో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు'

ఇదీ చూడండి : 40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి

Intro:TG_ADB_31_18_MANTI INDRAKARAN_AVB_TS10033
నిర్మల్ నియోజకవర్గం 500 దేవాలయాల అభివృద్ధికి కృషి
నిర్మల్ మండలం ఆనంతపెట్ గ్రాసమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
వెంకశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ..
--------------------------------------------------------------
తెలంగాణా రాష్ట్రం వచ్చాక ఎప్పుడూ లేనివిధంగా వలయస్ల్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని ఆనంతపెట్ గ్రామంలో 58 లక్షలతో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి, భీమన్న ఆలయాలకు భూమిపూజ చరేశారు. అక్కడి నిండి నీలాయిపేట్ గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంది నిర్మల్ నియోజకవర్గంలో 500 దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆనంతపెట్ గ్రామంలో 2కోట్ల 70 లక్షలతో కాటూరిభా పాఠాశాలల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు , రైతు భీమాలాంటి పథకాలు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ర్టంలో నే ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు తమ గ్రామాల్లోమొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఎంపిపి రామోశ్వర్ రెడ్డి, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్..714
9390555843
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.