ETV Bharat / state

అక్రమ సంబంధం తెచ్చిన చేటు... గొడ్డలితో వేటు.. - lokeshwaram mandal

అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా ఓ వ్యక్తిపై గొడ్డలి దాడి చేసిన ఘటన నిర్మల్​ జిల్లా లక్ష్మీనగర్ తండాలో చోటుచేసుకుంది.

అక్రమ సంబంధం తెచ్చిన చేటు... గొడ్డలితో వేటు..
author img

By

Published : Aug 24, 2019, 3:54 PM IST

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లక్ష్మీ నగర్ ​తండాలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. అదే తండాకు చెందిన చిన్న రాయుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చిన్నరాయుడిపై శేఖర్ పగతో రగిలిపోయాడు. గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలైన చిన్నరాముడిని భైంసా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అక్రమ సంబంధం తెచ్చిన చేటు... గొడ్డలితో వేటు..

ఇదీ చూడండి: కర్ణాటకలో కారు బోల్తా.. నలుగురు మృతి

Intro:TG_ADB_61_23_MUDL_GODDALITO DADI_AVB_TS10080

note vedios FTP lo pampinchanu sir

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని లక్ష్మీ నగర్ తండాలో చిన్న రాయుడు అనే వ్యక్తి తన భార్యను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గొడ్డలితో దాడి చేసిన ఆమె భర్త శేఖర్,తీవ్ర గాయాలపాలైన అతనిని భైంసా ఆస్పత్రికి కుటుంబీకులు
తరలించిడంతో చికిత్స అందిస్తున్న వైద్యులు, రాత్రి సమయంలో దాడి చేశారని చెబుతున్న కుటుంబీకులు,తన కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Body:లోకేశ్వరం

Conclusion:లోకేశ్వరం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.