ETV Bharat / state

బాసరలో అంతః ప్రజ్ఞ-2020 ప్రారంభం - బాసరలో అంతః ప్రజ్ఞ-2020 ప్రారంభం

బాసర ఆర్జీయూకేటీలో మూడు రోజుల పాటు జరగనున్న అంతః ప్రజ్ఞ-2020 మొదలైంది. ఆర్జీయూకేటీ ఉపకులపతి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Inauguration of basar antahpragnya 2020 started at nirmal district
బాసరలో అంతః ప్రజ్ఞ-2020 ప్రారంభం
author img

By

Published : Jan 31, 2020, 10:53 PM IST

నిర్మల్ జిల్లా ఆర్జీయూకేటీలో మూడు రోజుల పాటు జరగనున్న అంతః ప్రజ్ఞ-2020ను ఉపకులపతి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ఆరంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు విద్యార్థులు తయారు చేసిన వివిధ యంత్ర పరికాలను ప్రదర్శించనున్నారు. సుమారు 150 నుంచి 200 వరకు తమ పరికరాలను ప్రదర్శిస్తారు.

ఈ కార్యక్రమాలు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతాయన్నారు. యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంక జిల్లా కలెక్టర్ ప్రశాంతితో పాటు వివిధ రంగాలలో అనుభవం ఉన్న ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు.

బాసరలో అంతః ప్రజ్ఞ-2020 ప్రారంభం

ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.