ETV Bharat / state

హోంగార్డులు నిస్వార్థ సేవకులు: ఏఎస్పీ రాంరెడ్డి - nirmal district news

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు హోంగార్డులు తోడ్పాటు అందించారని.. నిర్మల్​ ఏఎస్పీ రాంరెడ్డి కితాబిచ్చారు. హోంగార్డు రైజింగ్​ డే వేడుకల సందర్భంగా.. యూనిట్ పతాకాన్ని ఆవిష్కరించారు.

nirmal asp ramreddy
హోంగార్డులు నిస్వార్థమైన సేవలందిస్తున్నారు: ఏఎస్పీ
author img

By

Published : Dec 7, 2020, 9:12 AM IST

నిర్మల్ జిల్లా పోలీస్​ ప్రధాన కార్యాలయంలో హోంగార్డు రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ రాంరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హోంగార్డ్స్ యూనిట్ పతాకాన్ని ఆవిష్కరించారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

హోంగార్డులు.. నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారని ఏఎస్పీ కొనియాడారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పాటు అందించారన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా ఇన్​ఛార్జీ ఎస్పీతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

nirmal asp ramreddy
హోంగార్డులు నిస్వార్థమైన సేవలందిస్తున్నారు: ఏఎస్పీ

ఇవీచూడండి: అనిశా వలలో డీఎస్పీ.. 2 కోట్లకుపైగా అక్రమాస్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.