గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది జలకళను సంతరించుకుంది. గోదావరి నది నీటి మట్టం అమాంతం పెరగడం వల్ల.. పర్యటకులకు ఈ ప్రవాహం కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి బాసర గోదావరి నదిలోకి భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరడం వల్ల... నీటి ప్రవాహం పెరిగింది. దీనివల్ల బాసరలో గోదావరి నదికి వరద నీరు భారీగా ప్రవహించి దిగువనున్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వైపు గోదావరి నది ప్రవాహం ఉరకలు వేస్తోంది.
బాసర వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ - water flow in srsp
నిర్మల్‌జిల్లా బాసరలో గోదావరి నది జలకళ సంతరించుకుంది. వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో... గోదావరి నది ఉరకలు వేస్తోంది.
బాసర వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది జలకళను సంతరించుకుంది. గోదావరి నది నీటి మట్టం అమాంతం పెరగడం వల్ల.. పర్యటకులకు ఈ ప్రవాహం కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి బాసర గోదావరి నదిలోకి భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరడం వల్ల... నీటి ప్రవాహం పెరిగింది. దీనివల్ల బాసరలో గోదావరి నదికి వరద నీరు భారీగా ప్రవహించి దిగువనున్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వైపు గోదావరి నది ప్రవాహం ఉరకలు వేస్తోంది.
రిపోర్టర్: G.నాగేష్
సెంటర్ : ముధోల్
జిల్లా : నిర్మల్
సెల్.9705960097
======================================= ==================================
గత 03 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిలో జలకళ సంతరించుకుంది , గోదావరి నది నీటి మట్టం అమాంతం పెరగడంతో పర్యటకులకు ఈ ప్రవాహం కనువిందు చేస్తోంది . ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుండి బాసర గోదావరి నదిలోకి భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరడంతో నీటి ప్రవాహం పెరుగుతుండడంతో బాసర గోదావరి లోకి వరద నీరు భారీగా ప్రవహించి ఎగువనున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ( పోచంపాడు ) వైపు గోదావరి నది ప్రవాహం ఉరకలు వేస్తుంది.
Last Updated : Oct 21, 2019, 8:18 PM IST