ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు

author img

By

Published : Apr 27, 2021, 2:07 PM IST

నిర్మల్​ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Hanuman Jayanti
Hanuman Jayanti

నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలను మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపారు.

జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్ర రద్దు చేసినట్టు భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు కపిల్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.