ETV Bharat / state

ముధోల్​లో ఘనంగా పోషణ మాసోత్సవాలు - ముధోల్

నిర్మల్ జిల్లా ముధోల్​లోని ఓ కల్యాణ మండపంలో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

''ఘనంగా పోషణ మాసోత్సవాలు''
author img

By

Published : Sep 21, 2019, 11:37 AM IST

''ఘనంగా పోషణ మాసోత్సవాలు''

నిర్మల్ జిల్లా ముధోల్​లోని శివాలయ కల్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీస్ కార్యాలయం నుంచి శివాలయం వరకు అంగన్​వాడీలు, కస్తూర్భా గాంధీ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్​వాడీ ఉపాధ్యాయులు పౌష్టికాహారానికి సంబంధించిన పలు రకాల వంటకాలను ప్రదర్శించారు. వాటి గురించి విద్యార్థులకు వివరించారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ కార్యాలయంలో తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం

Intro:TG_ADB_62_20_MUDL_ICDS POSHANA MASOSTAVALU_AVB_TS10080

నిర్మల్ జిల్లా ముధోల్ లోని శివాలయ కల్యాణ మండపంలో శుక్రవారం ఐసీడీస్ ఆధ్వర్యంలో పోషణమాసోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఐసీడీస్ కార్యాలయం నుంచి శివాలయం వరకు అంగన్వాడిలు ,కస్తూర్భగాంధీ పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు, అంతకు ముందు అంగన్ వాడి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు,అనంతరం శివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంగన్ వాడి ఉపాధ్యాయులు పౌష్టికాహారనికి సంబందించిన పలురకాల వంటకాలను ప్రదర్శించారు, ఇందులో కొన్ని వంటకాలు బాలామృతంతో తయారు చేశారు చేసి పలు రకాల వంటకాలను విద్యార్థినీలకు వివరించారు,ఈ కార్యక్రమంలో సీడీపీఓ మాట్లాడుతూ యవ్వన దశలో విద్యార్థినిలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.