ETV Bharat / state

ముథోల్​లో మంచినీటికై స్థానికుల ధర్నా...

నిర్మల్​ జిల్లా ముథోల్​లో 1వ వార్డులో తాగునీటి కోసం స్థానికులు ధర్నా చేపట్టారు. సర్పంచ్ హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు.

ముథోల్​లో మంచినీటికై స్థానికుల ధర్నా...
author img

By

Published : Jun 20, 2019, 7:34 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని 1వ వార్డులో నీటి సమస్య ఉండటం వల్ల కాలనీవాసులు బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ధర్నా చేశారు. 1వ వార్డులో గత కొన్ని రోజులుగా నీటి సమస్య బాగా ఉందని నాయకులకు, అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. సర్పంచ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్పంచ్ ఘటనాస్థలానికి చేరుకుని తాగునీటి సమస్యలను తీరుస్తానని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.

ముథోల్​లో మంచినీటికై స్థానికుల ధర్నా...

ఇవీచూడండి: నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై!

Intro:TG_ADB_60_20_MUDL_NITIKOSAM DARNA_AVB_C12

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని 1వ వార్డులో నీటి సమస్య ఉందని గల్లీ వాసులు బస్టాండ్ సమీపంలో గల రోడ్డు పై ధర్నా చేశారు,1వ వార్డులో గత కొన్ని రోజులుగా నీటి సమస్య బాగా ఉందని నాయకులకు,అధికారులకు తెలిపిన ప్రయోజనం లేకపోవడంతో రోడ్డు పై ధర్నా చేశారు,సర్పంచ్ కు వ్యతిరేకంగా ధర్నా చేశారు సర్పంచ్ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదనడంతో అక్కడికి పోలీసులు చెరుకుని ధర్నా విరమించండి అని అనడంతో సర్పంచ్ వచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని తెలపడంతో సర్పంచ్ అక్కడికి చేరుకొని వారి సమస్యలను తీరుస్తాను అని హామీ ఇచ్చారు,అక్కడ ఒక మినీ వాటర్ ట్యాంకు నిర్మించి నీటి సమస్య తిరుస్తా అని హామీ ఎవవడంతో ధర్నా విరమించారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.