కర్ణాటకకు చెందిన నాగరాజ్ గౌడ్ డిసెంబర్ 30, 2017వ సంవత్సరంలో ముంబై నుంచి ప్రపంచ శాంతి యాత్ర పేరుతో సైకిల్ యాత్రను ప్రారంభించాడు. ఈ యాత్ర నిన్నటికల్లా నిర్మల్ చేరుకుంది. సర్వధర్మ సమభావం పెంపొందించేందుకే ఈ యాత్రను చేపట్టినట్లు నాగరాజ్ గౌడ్ తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం వెళ్తున్నట్లు వెల్లడించారు. దారిపొడవునా స్థానికులను కలుసుకుంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు నాగరాజ్ పేర్కొన్నారు.
కర్ణాటక తాత... శాంతియుతంగా సైకిల్ యాత్ర - nagaraj goud
కారణమేదైనా సాటివారితో పోట్లాడటం సరికాదు.. అందరూ కలిసికట్టుగా జీవిద్దాం... మనం బతుకుతూ ఇతరులను బతుకనిద్దాం... అంటూ కర్ణాటకకు చెందిన నాగరాజ్ గౌడ్ అనే వృద్ధుడు సైకిల్ యాత్ర చేస్తున్నాడు.
సైకిల్ యాత్ర
కర్ణాటకకు చెందిన నాగరాజ్ గౌడ్ డిసెంబర్ 30, 2017వ సంవత్సరంలో ముంబై నుంచి ప్రపంచ శాంతి యాత్ర పేరుతో సైకిల్ యాత్రను ప్రారంభించాడు. ఈ యాత్ర నిన్నటికల్లా నిర్మల్ చేరుకుంది. సర్వధర్మ సమభావం పెంపొందించేందుకే ఈ యాత్రను చేపట్టినట్లు నాగరాజ్ గౌడ్ తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం వెళ్తున్నట్లు వెల్లడించారు. దారిపొడవునా స్థానికులను కలుసుకుంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు నాగరాజ్ పేర్కొన్నారు.
Intro:TG_ADB_35_12_CYCLE_YATRA_AVB_G1
బాటుకుదాం..బతికిద్దాం..వృద్ధుని సైకిల్ యాత్ర..
ప్రపంచ శాంతి కూరుతూ వృద్ధుని సైకిల్ యాత్ర..
--------------------------------------------------
కారంమేదైనా.. సాటివారితో పొట్లాడటం సరికాదు..అందరం కలిసికట్టుగా జీవిద్దాం.మనము బతుకుదాం.ఇతరులను బతుకనిద్దాం.శాంతిని పంచుదాం. అనే సందేశమిస్తూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాగరాజ్ గౌడ్ అనే వృద్ధుడు సైకిల్ యాత్ర చేపట్టాడు.డిసెంబర్ 30, 2017 సంవత్సరం రోజున ముంబయిలో ప్రారంభమైన ఈ యాత్ర బుధవారం నిర్మల్ చేరుకుంది. నీటిని సంర్సక్షించాలని, పచ్చదనం పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు 80 నుండి 90 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.మార్గమధ్యంలో ఆశ్రమాలు, మందిరాలు, ఇతరాత్ర ప్రాంతాల్లో బస చేస్తున్నట్లు వివరించారు. దారి పొడవునా స్థానికులను కలుసుకుంటూ ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సర్వధర్మ సమభావం పెంపొందించేలా తాని యాత్ర చేపట్టానన్నారు.
బైట్.
నాగరాజ్ గౌడ్
Body:నిర్మల్ జిల్లా
Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714