ETV Bharat / state

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు

నేరాలను అదుపు చేస్తూ... శాంతి భద్రతలను నెలకొల్పడమే లక్ష్యంగా పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 100 మంది సిబ్బంది పాల్గొని ఇంటింటా తిరిగి సోదాలు చేశారు.

author img

By

Published : Jul 8, 2019, 1:51 PM IST

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు

నిర్మల్ జిల్లా సారంగాపూర్​ మండలం ఆలూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది ఇంటింటికీ తిరిగి సోదాలు చేశారు. సరైన ధ్రువ ప్రతాలు లేని 54 ద్విచక్రవాహనాలు, 3 ట్రాక్టర్లు, అక్రమంగా నిల్వ ఉంచిన 50 వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారమివ్వాలని సూచించారు.

శాంతి భద్రతల కోసమే నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: నేటితో ముగియనున్న వెబ్​ ఆప్షన్ల గడువు

Intro:రిపోర్టర్/కెమెరామెన్: శ్రీనివాస్, నిర్మల్ కంట్రిబ్యూటర్, సెంటర్ ఆదిలాబాద్..
TG_ADB_31_08_NIRBSNDA TANIKILU_AVB_TS1003..
పోలీసుల నిర్బంధ తనిఖీలు
________________________________
ప్రజలకు మెరుగైన సేవ అందించే ఎందుకే నిర్బంధ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు .సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో100 మంది సిబ్బందితో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలులేని 54 మోటారు సైకిలు, 03 ట్రాక్టర్లు, అక్రమంగా నిల్వ ఉంచిన 50 వేల మద్యం స్వాధీనం చేసుకున్నరు. ఈ సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ ప్రజల్లో పోలీసులతో అభద్రత భావం సదుద్దేశంతో నిర్బంధ తనిఖీలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ తనికీలు చేపడుతున్నామన్నారు. దీనివల్ల నేరాలు సైతం అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు .గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిపినట్లయితే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు
ఈ తనికీల్లో డిఎస్పి ఉపేందర్రెడ్డి , పట్టణ సిఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Body:నిర్మల్Conclusion:ఎ. శ్రీనివాస్ 9390555843
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.