ETV Bharat / state

"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు"

నిర్మల్ జిల్లా గోపాల్​పేట గ్రామంలో నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్రవాహనాలు, 7 ఆటోలు, రూ. 13,480 విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు"
author img

By

Published : Aug 17, 2019, 12:03 PM IST

నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​రాజు ఆధ్వర్యంలో సారంగపూర్ మండలం గోపాల్​పేటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్రవాహనాలు, 7 ఆటోలు, రూ. 13,480 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీల ద్వారా శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు నేరాల నియంత్రణతోపాటు నిందితులను గుర్తించొచ్చని ఎస్పీ శశిధర్​రాజు తెలిపారు. గ్రామస్థులందరూ కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు"

ఇదీ చదవండిః కొత్త "రెవెన్యూ" చట్టంతో కీలక మార్పులు

Intro:TG_ADB_31_17_CORDEN SURCH_AVB_TS10033
ప్రజల భద్రత కోసమే కార్దన్ సర్చ్ ..
నిర్మల్ ఎస్పి శశిధర్ రాజు..
_____________________________________

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గోపాల్ పెట్ గ్రామంలో ఎస్పీ శశిధర్ రాజు ఆద్వర్యములో పోలీసులు నిర్భంద తనికీలు నిర్వహించారు.ఈ తనీఖీల్లో ఎలాంటి దృవీకరణ పత్రాలు లేని 57 ద్వీచక్ర వాహనాలు, 07 ఆటో రిక్షాలు, రూ,,13,480/- విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలపై ప్రజలకు బారోసా కల్పించడంతో పాటు, నేరాల నియంత్రణ, నిందితుల గుర్తించడం కోసం ఈ కార్దన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్పి శశిధర్ రాజు పేర్కొన్నారు. పట్టణ,గ్రామాల పరిధిలో 24X 7 నిఘా కోసం బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్ బృందాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ బృందాల ద్వారా ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికపై నిఘా కొనసాగించడం జరుతుందని వివరించారు. గ్రామస్తులు అందరూ కలిసి కాలనీలోని ముఖ్య కూడలిల్లో సి‌సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి అత్యవసర సమయములో అయిన డైల్ 100 కు గాని, సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారము అంధించాలని సమాచారు.సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడును అని అన్నారు. ఈ తనికీళ్లో అదనపు ఎస్పీ దక్షణముర్తి, DSP డి.ఉపేంద్ర రెడ్డి, సి.ఐ.లు, 100 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
9390555843
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.