ETV Bharat / state

ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్​ రద్దు చేసిన కలెక్టర్​ - nirmal district today news

నిర్మల్ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్ల​ను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రద్దు చేశారు.

Cancellation of check power of five sarpanches at nirmal district
ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్​ రద్దు చేసిన కలెక్టర్​
author img

By

Published : Feb 9, 2020, 10:16 AM IST

Updated : Feb 9, 2020, 12:36 PM IST

నిర్మల్ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం వహించిన ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్ల​ను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తొలగించారు.

గ్రామ పంచాయతీ- సర్పంచ్​

  • పెంబి-పూర్ణచందర్‍ గౌడ్‍
  • ఇక్బాల్‍పూర్‍-లక్ష్మణ్‍
  • లక్ష్మీసాగర్‍-బానవత్‍ దేవి
  • కొర్రతాండ-సదర్‍ లాల్‍
  • డ్యాంగాపూర్‍ -బోనగరి సరిత
    ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్​ రద్దు చేసిన కలెక్టర్​

ఇదీ చూడండి : రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం

నిర్మల్ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం వహించిన ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్ల​ను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తొలగించారు.

గ్రామ పంచాయతీ- సర్పంచ్​

  • పెంబి-పూర్ణచందర్‍ గౌడ్‍
  • ఇక్బాల్‍పూర్‍-లక్ష్మణ్‍
  • లక్ష్మీసాగర్‍-బానవత్‍ దేవి
  • కొర్రతాండ-సదర్‍ లాల్‍
  • డ్యాంగాపూర్‍ -బోనగరి సరిత
    ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్​ రద్దు చేసిన కలెక్టర్​

ఇదీ చూడండి : రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం

Intro:TG_ADB_32_08_CHEKE POWER RADDU_AV_TS10033
నిర్లక్షంగా వ్యవహరించిన సర్పంచులు చెక్ పవర్ రద్దు..
---------------------------------------
నిర్మల్ జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్ల కొనుగోలులో అలసత్వం వహించిన జిల ఐదుగురు సర్పంచ్ ల చెక్ పవర్ ను కలెక్టర్ ముషార్రఫ్ అలీ సిద్ధిఖీ రద్దు చేశారు. నిర్మల్ జిల్లాలోని పెంబి, డ్యాంగాపూర్, లక్ష్మీ సాగర్, కొర్ర తాండ, ఎగ్బాల్ పూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‍లు ట్రాక్టర్ల కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు పెంబి సర్పంచ్‍ పూర్ణచందర్‍గౌడ్‍, ఖానాపూర్‍ మండలంలో ఇక్బాల్‍పూర్‍ సర్పంచ్‍ లక్ష్మణ్‍, కడెం మండలంలోని లక్ష్మీసాగర్‍ బానవత్‍ దేవి, కొర్రతాండ సదర్‍ లాల్‍, నిర్మల్‍ మండలంలోని డ్యాంగాపూర్‍ సర్పంచ్‍ బోనగరి సరితల చెక్‍పవర్‍ను రద్దు చేశారు.Body:నిర్మల్ Conclusion:శ్రీనివాస్
Last Updated : Feb 9, 2020, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.