నిర్మల్ జిల్లా ముధోల్లో వినాయకుల నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. నృత్యాలు చేస్తూ..కోలాటాలు వేస్తూ వినాయకులను శోభాయాత్రగా తీసుకెళ్లారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 250 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి : 'మహిళా పారిశ్రామికవేత్తలు అవుతారా ? మేం ఇప్పిస్తాం శిక్షణ'