ETV Bharat / state

హత్యకేసు నిందితుల అరెస్ట్​ - dsp

కల్లులో మత్తు మందు అధిక మొతాదులో కలిపి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిర్మల్​ జిల్లా సింగాన్​గావ్​లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

డీఎస్పీ రాజేశ్​
author img

By

Published : Aug 1, 2019, 12:04 AM IST

నిర్మల్ జిల్లా తనూర్ మండలం సింగాన్​గావ్​లో చంద్రకాంత్​ అనే వ్యక్తి వరసకు అన్న అయిన డాకాజి గంగాధర్​, బావమరిది దాసరి గంగాధర్​తో​ కలిసి కల్లు తాగడానికి వెళ్లారు. కల్లు అమ్మేవారి సాయంతో కల్లులో మత్తు మందు అధికంగా కలిపి వారిద్దరు చంద్రకాంత్​తో తాగించారు. మత్తు ఎక్కువ అవడం వల్ల చంద్రకాంత్​ మృతి చెందాడు. కేసు తమ మీదకు వస్తుందని మృతదేహాన్ని రోడ్డుపై పడేశారని డీఎస్పీ రాజేశ్​ బల్ల తెలిపారు. నిందితులను అరెస్ట్​ చేశామని చెప్పారు.

హత్యకేసు నిందితుల అరెస్ట్​

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.