ETV Bharat / state

నిర్మల్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..

వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

author img

By

Published : Sep 24, 2019, 11:30 AM IST

నిర్మల్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై స్కూల్ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బైక్​పై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో రషీద్, అహ్మద్​ల పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Intro:TG_ADB_32_24_ACCIDENT_AV_TS10034
నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం..
నిర్మల్ జిల్లా కేద్రంలోని బైల్ బజార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాాలపాలయ్యారు.పనంలోని నిర్మల్ అదిలాబాద్ ప్రధాన రహదారిపై స్కూల్ బస్సుకు ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ద్విచక్రవాహనం పై ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో రషీద్(50), అహ్మద్(35) లకు పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ తరలించగా ఇసాక్ (32) ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.